సహజీవనం

డా. జడా సుబ్బారావు

సహజీవనం
(50)
పాఠకులు − 2321
చదవండి

సమీక్షలు

సమీక్ష రాయండి
Bhavani Sista
sahajeevanamane vyadhi pellayinatarvata kooda vyapinchindi atu bharya jeevitham a bharta jeevitam a pillala jeevitalu ee pillala jeevitalu eevida jeevitam eevida pillala jeevitalu ee mugguri parents sisters brothers andari jeevitalu nasanamaipotunnai.akhariki evaro okari atmahatya tono hatyatono mugistondi. sahajeevananiki akrama sambandhaniki teda unda . please daya chesi ee vidhanam vyapinchakunda tuncheddam . sahagamananni arikattagaligam sahajeevananni apalema . ento mandi atmahatyalu chesukunnna vari tarapuna abhyardhistunna
Sudhamani Nandyala
సమాజంలో తలెత్తుతున్న ఈ అసహ్యమైన పరిణామాలు చాలా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఆడపిల్లలు ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం వేదన మిగిలిస్తోంది. మగవాడు ఆడదాన్ని భోగ్యవస్తువుగా చూడటం అనేది ఎన్ని తరాలైనా మారదా? పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించడం ఎంత తెలివితక్కువ తనం! శీలం పట్ల వాళ్లకున్న భావన వేరు! పోనీ అలా విచ్చలవిడిగా వుండటం వల్ల వాళ్ళ కుటుంబవ్యవస్థ ఎంత ఛిన్నాభిన్నంగా వుందో ఈ ఆడపిల్లలకు తెలియదా? ఈ అవ్యవస్థ అంతా పురుషాధిక్యతవల్లే పుట్టుకొచ్చింది. దీని కుట్ర ఫలితమే ఫ్యాషన్ షోలు... అందాలపోటీలు! ఇవాళ ఆడపిల్లలు ఎంత అవయవప్రదర్శన చేసే బట్టలు ధరిస్తే అంత ఫాషన్ అనే వేలంవెర్రిలో పడి, తను ఎలా పురుషాధిక్యతకు బలవుతోందో గుర్తిస్తోందా? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!!
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.