గోనుగుంట మురళీకృష్ణ
రచనలు
10
పాఠకులు
31,749
లైకులు
2,767

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

సంగ్రహం:

గుంటూరు వాస్తవ్యులైన శ్రీ గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కథాంజలి (కథాసంపుటి), విద్వాన్ సర్వత్ర పూజ్యతే (కథాసంపుటి), నవ్యాంధ్ర పద్యకవి జివిబి శర్మ (కూర్పు) మొదలైన పుస్తకాలు వెలువరించారు. ఈయన రాసిన వ్యాసాలు, కథలు సుమారు 200 వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం (2013), నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం (2014), ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పురస్కారం (2014), రుద్రకవి సాహితీ పీఠం పురస్కారం (2015) మొదలైనవి అందుకున్నారు.


ravi

0 అనుచరులు

Nag Bhushan

0 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.