చూస్తూనే ఉండాలా?

నాగలక్ష్మి వారణాసి

చూస్తూనే ఉండాలా?
(32)
పాఠకులు − 2316
చదవండి

సమీక్షలు

సమీక్ష రాయండి
Rama Devi
చాలా బాగుంది
మహేష్ కుమార్
సగం కథే చదివాను అనుకున్నా... కానీ మొత్తం కథ ఐపోయింది.... తాత గారు ఇంకా ఎం చేశారు చెప్పివుంటే బాగుండేది....
Shyamsunder Veera
A story with out proper conclusion
Dindu Krishna
కథ చదుతున్నాప్పుడు మీరు ఎక్కువగా సమస్యల పైన మాత్రమే దృష్టి పెట్టారు అనిపించింది మీ లాంటి పెద్దావారు చివరకు మంచి సందేశం ఇచ్చి పిల్లల్లో వచ్చిన మార్పు కూడా చూపించినట్లు అయితే బాగుండేది అని నా అభిప్రాయం...🙏🙏🙏
Varalakshmi Nimmagadda
నేటి రస విహీన, శర హీనా, బాహ్య జీవితాలకు అడ్డం పడుతోంది ఈ కథ.
ప్రత్యుత్తరం
సత్యవతి దినవహి
అతి చక్కటి కథ. ఎంతో మంచి సందేశం.abhinandanalu
ప్రత్యుత్తరం
Sasikala Volety
ఆధునిక జీవన పోకడలు న్యూక్లియార్ కుటుంబాల్లో తెస్తున్న దూరాలు, సాంకేతికత ఒరవడిలో పడిపోయి పిల్లలు విలువలు మరిచి పోతుంటే వెనుకటి తరం వారి ఆవేదన కళ్ళకు కట్టినట్టు చూపించారు. అభినందనలు.
ప్రత్యుత్తరం
Malathi Sourabhaalu
నాగ లక్ష్మి గారు మీరు తీసుకున్న కధాంశం చాలా గొప్పది న దాన్ని నడిపిన విధానం కూడా బాగుంది ...ముగింపు ఏమై ఉంటుందా అన్న ఆలోచన తో కధ ముగిసిపోయింది , నేటి సమాజానికి మీరిచ్చే ముగింపు చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఒక సమస్యకి ఒకే పరిష్కారం ఉండదు కదా మీలాంటి వాళ్ళంతా మీ కు నచ్చిన అందరు మెచ్చే మార్గం కూడా చెపితే బాగుంటుందేమో
ప్రత్యుత్తరం
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.