నల్లపాటి సురేంద్ర
రచనలు
57
పాఠకులు
168,360
లైకులు
16,628

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

సంగ్రహం:

విశాఖపట్న ప్రాంతానికి చెందిన శ్రీ నల్లపాటి సురేంద్ర యువ రచయిత మరియు కార్టూనిస్టు. ఈయన రచనలు ఈనాడు, వార్త, ఆంధ్రభూమి లాంటి ప్రముఖ పత్రికలన్నింటిలోనూ ప్రచురితమయ్యాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు గ్రహీతైన సురేంద్ర గత కొద్ది సంవత్సరాలుగా వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమవుతున్న విలువైన వ్యాసాలనెన్నింటినో సేకరిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ తెలుగు సాహిత్యం చదువుకున్నారు. గిడుగు రామమూర్తి పురస్కారం, హాస్యానందం వారు ఏటా అందించే ఉత్తమ కార్టూనిస్టు విశిష్ట పురస్కారం కూడా అందుకున్నారు.


గురజాడ అప్పారావు

2,538 అనుచరులు

Gowri Naidu

3 అనుచరులు

Thanda Goud

0 అనుచరులు

Raju Rajasekhar

0 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.