నామని సుజనా దేవి
రచనలు
159
పాఠకులు
170,620
లైకులు
15,635

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

సంగ్రహం:

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో జన్మించిన శ్రీమతి నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ (పెద్దపల్లి శాఖలో) పరిపాలనాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె రాసిన 102  కధలు, 100 కవితలు, 9 వ్యాసాలు ఈనాడు, ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి, కధాకేళి, ముంబైవన్, వార్త, తెలుగువెలుగు మొదలగు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 2010లో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా కేర్ ఇంటర్నేషనల్ వారిచే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ‘భారత మహిళా శిరోమణి’ అవార్డ్ అందుకున్నారు. అదే సంవత్సరం విజయవాడ తుమ్మన పల్లి కళాక్షేత్రంలో శ్రీ వి.చక్రపాణి, శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ గోరేటి వెంకన్న, కొల్లూరి గారి చేతులమీదుగా శ్రీ శ్రీ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2014లో ఒంగోల్లో ‘విశ్వ శాంతి సేవా పురస్కారం’, 2016లో గురజాడ సాహితీ పురస్కారం కూడా అందుకున్నారు.


Jyothireddy Katta

4 అనుచరులు

Sura Reddy Gonnuru

2 అనుచరులు

మాధవ్ గుర్రాల

0 అనుచరులు

Ch. A.Raju

0 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.