ఆలోచనలే పునాధిగా
కష్టమే కాలమ్స్గా
కదిలే కాలమే రాళ్ళుగా
ఇంగితమే ఇసుకగా
పరిజ్ఞానమే పైకప్పుగా
పవిత్రతే పూజా గదిగా
పరిశుభ్రతే స్నానగదిగా
ఆరోగ్యమే వంటగదిగా
విశాల వైభవమే హాల్ గా
చెత్తబుట్టే టాయ్ లెట్ గా
ఆశ్లీలతే బెడ్రూమ్ గా
ఆటలకే మైదానంగా
విషయ నిల్వయే స్టోర్ గదిగా
మంచితనమే మెట్లుగా
స్వేచ్చనే చెట్లుగా
చాటింగే మీటింగ్ గా
మానవుడే నిర్మాణ కర్తగా
ప్రపంచమంతా విస్తరించిన
వింతలలో తొలి వింతై విరాజిల్లే
నెట్టిల్లు
అభిరామ్

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.