శీర్షిక: రైతు


🌹🌹🌹🌹🌹


రైతు దేశానికి బ్రతుకు దెరువు..

రైతు రాజ్యం కావాలి సౌభాగ్యం.

రైతే రారాజు, ఇతడే మహరాజు..

రైతు కష్టఫలం మనకు ఆహరం అనే అమృత ఫలం...

రైతు చేసే సహయం,, తీర్చాలి అతని రుణం...

చెమటోడ్చిన రైతన్నా సలాం నీకన్నా...

నా కవిత రైతు చరిత....

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.