నీకోమై వదిలా...

నీకోమై వదిలా...
----------
ఎంతో ఉరకలేస్తూ
చిందులు వేసే నా మనసును
గాలిలో దీపం పెట్టి వదిలినట్లు
నా మనసును నీకోసమై
ఈ చిరుగాలిలో వదిలా...

నీకు చెందే భావాలను
పక్షుల కిల కిల రావాలతో
నా భావాలను నీకోసమై
ముద్దాడి వదిలా...

నా ప్రాణానికి ప్రాణమైన మనసును
నీకోసమై ఇలా వదిలా
వేచి ఉండిన బంగారమా అందుకో
నా ప్రేమ మనసును!!

-కుంచె చింతాలక్ష్మీనారాయణ.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.