రాప,పరా

రాప,పరా ... (సూక్ష్మ కథ) రచయిత : బివిడి ప్రసాదరావు

"రాత్రి, పగలు ప్రతి రోజువి. రాత్రి భయము, పగలు అభయము. భయము భీతి, అభయము రీతి. భీతి వెంట రీతి, రీతి వెంట భీతి. ఒక దాని వెంట ఒకటి, ఒక దాని ముందు ఒకటి. ఏదైనా, ఏమైనా రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి. ఇది సత్యము, అది నిత్యము. ఇందు భ్రమణమే జీవితము, అందు భరణమే జీవనము." అని ముగించారు వారు, తమ ఉవాచ.

***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.