కనుల ఎదుర నీ వుంటే

కాననేలనో? నా మదిలోనే నీవుంటే

మరుపుఏలనో?

మాధవా................. ఈ మాయ ఏలరా???

నీవు నా అదృష్టము.... నేనునీకు దృష్టము కదా !

నీ మాయలింక చాలురా ....... నీ లీల చూపరా

మాధవా................. నీ ప్రేమ తెలుపరా.

ప్రకృతి కాంత నేనైతే........ పరమ పురుష నీవు కదా !

రూపు వున్న దానినేను నీ రూపు జూపర.

మాధవా................... నీ ఉనికి తెలుపరా .

నేను నీ శ్వాసనే, నీవు నా ప్రాణమే

నా జీవమునిలిపెదివ్వెవు నీవె.

మాధవా............... నీ వెలుగు నింపరా.

నీ దరికి చేరే దారి చూపర.


telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.