అయ్యో గుండె

అయ్యో గుండె (సూక్ష్మ కథ) రచయిత : బివిడి ప్రసాదరావు

వస్తోందని విశ్వసించింది, తీరా రాక పోయే సరికి, గిలగిలలాడి పోతూ గోల పెట్టేస్తూన్న ఆ వ్యక్తిని ఒడుపుగా పట్టి, కూర్చుండ పెట్టి, ఆరా తీస్తే - 'నా పరిధి లోని కల్తీలకు నిరసనగా విషము త్రాగితే, చావ నివ్వక నన్ను ఎందుకు బ్రతికించావు' అని ఆ వ్యక్తి నిలదీయగా, 'బ్రతికించింది నేను కాదు. ఆ విషములోని కల్తీయే' అని తేల్చగా, ఆ వ్యక్తి నోరు తెరిచి, కళ్లు తేలయ్యగా, "అయ్యో గుండె పోటు చంపేసింది" అని గొణుక్కున్నాడు ఆ వైద్యుడు, కుప్పజారేలా.

***

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.