శీర్షిక : సుందర దరహసం..       (చిత్ర కవిత)  


పేరు : కట్ల శ్రీనివాస్..

కవిత సంఖ్య : 91...


పెదవులపై చిరునవ్వు

ఆపకుమా వందేళ్లు..


నీ దరహస మాలిక

నా మనసుకి చేరాలిక..


నీ దరహసం నీ మొహన

కాంతిలాగా వెలుగుతున్నది..


నీ ముక్కుకున్న వజ్రపు పొదుగు

సిగ్గును చూపుతూ చమక్కున మెరుస్తున్నది..


నీ దరహస మాధురి నన్ను నీవైపు లాగుతున్నది...








telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.