శుభ సాయంత్రము.

పది మంది మనసులో చిరు నవ్వుల ముద్ర వేసినా చాలు

కపటమే లేని మమతలుమరిపెంచిన మరీ మేలు.


ఒక పరి నిను తలచిన మధురమైన భావనలు

కఠిన శిలనైనా నీవు కరగించినా మరీ మేలు


వడిదుడుకులజీవనంలోవిరజాజులతావి వీవు

పదిమందితో కలసే మరువమైన మరీ మేలు


దేవి పలుకు మాటలనే మది తలచిన నీవు

కాసింత సేదతీరిన మరీ మరీ మేలు.


పి.గాయత్రిదేవి.

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.