వసంత మాసము

కదలి వచ్చెను వసంత మాసము

ఉగాది శోభతో వింతకాంతితో

కుహుకుహు కోయిల కొత్త పాటతో

అమృత తరువుల పసిడి పూతతో .

అవని తలమే నందనమాయెను

తరుగిరు శోభలు హెచ్చగసాగెను.

చేదు తీపి కలయికతో కొత్తరుచులే

కలిపి తెచ్చెను.

చిలకల గుంపుల హడావిడులే

పండగ శోభను మరింత పెంచెను.

ఋతురాజునే ఆహ్వానిస్తూ

పండుగలదే సందడి ఆయేను.

పసిడి పంటల నేలతల్లి

పరవశముతో తలను ఊచెను.

పి. గాయత్రిదేవి.telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.