నా జీవితం నీకు అంకితం

ఓ ప్రియ నీవు లేని ఈ జీవ దేహాలు తుష్టంగదే

నీవు కోరితే నింగిలో మబ్బునై వర్షించి నీవు తిరిగే పుడమిని పులకరించగలవు

భూగోళన్ని పూల బంతి చేసి నీకు అందించగలను

సూర్యచంద్రులను నీకు బానిసలుగా చేయగలను

ప్రకృతిని నీ పెరటిలో నుంచగలను

నింగిని నీ నట్టింట నుంచగలను

పంచభూతాలను నా పంచప్రాణాలుగా చేసి నీకు బహూకరించగలను

సకల జగత్తును నీకు జాతీయం చేయగలను

దేవుడిని నీకు దానంగా ఇవ్వగలను

అన్నింటికన్నా నా ఒక్కగానొక్క జీవితాన్ని నీకు సమర్పించగలను

కలం పేరు:- అఖిలాశ

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.