మినీకవిత

1. మినీకవిత
***************
సున్నా
అరసున్నా
వ్యాకరణం
బాగా తెలిసినవాడు
"చంద్రుడు"
********
2.మెదడు
లోగిలినుండి
కాగితం పైకి
చేరిన
కవిత
చెట్టు కొమ్మ నుండి
పూచిన
"పుష్పమే"
**************
3.ఎప్పుడూ
జెట్
చప్పుళ్ళే
"దోమరొద"

telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.