రచనలు
3
పాఠకులు
5,712
లైకులు
750

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

ప్రాంతం:     తెనాలి

సంగ్రహం:

శారద యస్. నటరాజన్ తెలుగు కథా రచయిత. ఆయన "శారద" అనే కలంపేరుతో విజయవాడ, తెనాలి నేపథ్యంతో అద్భుతమైన కథలు నవలలు అందించారు. శారద చిన్నతనం నుండి తమిళ పత్రికలు ఆనందవికటన్, కల్కి చదువుతూ ఉండేవాడు. 14వ ఏట, తెనాలిలో అక్క, బావగారింటికి వచ్చి, అక్కడ బావ భీమారావు నడుపుతున్న హోటలులో పని చేస్తూ, తెలుగు నేర్చుకుని తెలుగు కథలూ, నవలలూ రాశాడు. అనేక సాహిత్య సభలలో పాల్గొన్నాడు. నటరాజన్ కేవలం వ్రాసింది ఏడేళ్ళపాటు, 1948 నించి 1955 వరకూ అంటే ఆశ్చర్యం కలక్కమానదు. 1945-55 మధ్య రాసిన నవలలు - ఏది సత్యం, మంచీ చెడూ, అపస్వరాలు. మహీపతి, మొదలైనవి. 1950-51లో తెలుగు స్వతంత్రలో ధారావాహికంగా క్షణంలో సగం శీర్షికతో ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులపై వ్యంగ్య రచనలు చేశాడు.


Bitra

1 అనుచరులు

Saikumar B

2 అనుచరులు

kotesh

2 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.