చిలకలపూడి సత్యనారాయణ
రచనలు
22
పాఠకులు
53,222
లైకులు
7,920

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

ప్రాంతం:     Chennai

సంగ్రహం:

పేరు : చిలకలపూడి సత్యనారాయణ. చదువు : బి.ఎస్సీ(కెమిస్ట్రీ) వృత్తి : ఫార్మా స్యూటికల్స్ లో సేల్స్ మేనేజర్ గా 30 సంవత్సరాలు. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్/ మీకొసం బ్లాగు ఎడీటర్. స్వస్థలం : చెన్నై ప్రస్తుత నివాసం : చెన్నై నా గురించి : ఫార్మా స్యూటికల్స్ లో సేల్స్ మేనేజర్ వృత్తిలో సుమారు 30 సంవత్సరముల అనంతరం గత రెండు సంవత్సరాలుగా పూర్తి సాహితీ సేవ. (వృత్తిలోకి రాకముందు రెండు సంవత్సరాలు సాహితీ సేవలో ఉన్నాను) మొదటిసారిగా 1989 లో 'ఆంధ్రభూమి'పత్రికలో కథ ప్రచురణ. ఆ తరువాత ఆంధ్రభూమి, ఆంద్రప్రభ లో మరో ఐదు కథలు ప్రచురితమైనవి. వృత్తి రీత్యా సాహితీ సేవను కొనసాగించలేకపోయాను. 2010లో మీకొసం అనే బ్లాగు మొదలుపెట్టాను...2015లో తిరిగి సాహితీ సేవ మొదలుపెట్టాను. ఇప్పటివరకు ఆంధ్రభూమి పత్రికలో దాదాపు 225 కు పైగా వ్యాసములు, స్వాతీ, యుగభారత్ పత్రికలలో మరియూ అంతర్జాల పత్రికలలో 30 కథలు ప్రచురితమైనవి. బ్లాగు : మీకొసం http://meeandarikosam.blogspot.com.xn--goc1b6dvbyb2d.com/


రవి కుమార్

0 అనుచరులు

SULAMAN SHAIK

0 అనుచరులు

Siliveri Srinivas

0 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.