బాధ్యత (కథ)

చిలకలపూడి సత్యనారాయణ

బాధ్యత (కథ)
(49)
పాఠకులు − 5429
చదవండి

సంగ్రహం

"ఎందుకు ఆలొచించలేదు...బాగానే ఆలొచించేను...బిడ్డని నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు...బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకు వెళ్ళింది ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. మొగవాడినైన నేను ఆ పసి బిడ్డను ఎలా పెంచను...అందులోనూ ఆడ పిల్ల. నేను చేసే ఉద్యోగంలో నాకు ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఈ పిల్ల గతి ఏంకాను....అందుకే ఆ బిడ్డను భగవంతుడి దగ్గర వదిలిపెట్టేస్తాను. అ బిడ్డ బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు...నా కళ్లకు నా బిడ్డ కనిపించదు కాబట్టి, ఎక్కడో ఒక చోట ఆనందంగా పెరుగుతోందని సంతోషిస్తూ జీవితం గడిపేస్తాను" “ఆపు నీ పిచ్చి మాటలు. నీ బిడ్డను నువ్వే పెంచలేనప్పుడు, ఇంకెవరో బాగా పెంచుతారని ఎలా అనుకుంటున్నావు. అనాధ పిల్లలను ఎన్ని అగచాట్లకు గురి చేస్తున్నారో నువ్వెప్పుడూ వినలేదా? బిడ్డలను అనాధ ఆశ్రమాల నుండి ఎత్తుకు పోయేవారు కొందరైతే, అనాధ ఆశ్రమాలే బిడ్డలను డబ్బుకు అమ్ముకుంటున్నారని నువ్వు వినలేదా? అలాంటి బిడ్డలను ఎటువంటి నీచ కార్యాలకు ఉపయోగించుకుంటున్నారో నీకు తెలియదా? అందులోనూ ఆడపిల్ల...ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలను నువ్వెప్పుడూ వినలేదా? అలాంటి గతి నీ బిడ్డకు పట్టాలని ఆశపడుతున్నావా?” పుట్టింది ఆడపిల్ల కాబట్టి ఆ పసి బిడ్డను వదిలిపెట్టేస్తాననలేదు గణేష్...మరైతే ఎందుకు వదిలిపెడతానంటున్నాడు?...పుట్టిన బిడ్డను ఎన్ని కష్టాలు పడైనా పెంచాలనే కనీస బాధ్యతను మర్చిపోయి ఆ పసి బిడ్డను వదిలిపెట్టేసాడా?.......ఏం జరిగింది....తెలుసుకోవాలనుంటే ఈ కథ చదవండి.

సమీక్షలు

సమీక్ష రాయండి
Kasthuri Chary
super
ప్రత్యుత్తరం
vaidehi putta
bagundi
ప్రత్యుత్తరం
Parvathi Garimella
chala kottaga vundi bavundi
ప్రత్యుత్తరం
brahmaiah
Very nice and beautiful story.
ప్రత్యుత్తరం
Santosh Chaduvula
అద్భుతంగా రాసారు...
ప్రత్యుత్తరం
Yasin Sk
hello sir store chala baga rasaru hart teaching sir
ప్రత్యుత్తరం
Rudraboina Lakshmi
nice Story
ప్రత్యుత్తరం
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.