సంగ్రహం

"వీరుడై మీరు ఏం సాధించారు? ఆస్తులు సంపాదించారా? సంఘంలో గౌరవ "మర్యాదలను సంపాదించారా? లేదే...విరోధులను సంపాదించుకున్నారు, గొడవలను సంపాదించుకున్నారు...వీటి వలన ఏం లాభం చెప్పండి...మీలాంటి బ్రతుకే వాడూ బ్రతకాలా? వద్దండి...అలాంటి పాఠాలు వాడికి నేర్పకండి" చెప్పింది. "వాడిని అడ్డుపెట్టుకుని...నన్ను మందలిస్తున్నావా?...నీ మాటలు విని నేను పిరికివాడిగా జీవితం కొనసాగించుంటే...ఇదిగో ఇప్పుడు తింటున్న ఈ కూడు కూడా దొరకదు సరికదా మనల్ని కుక్కిన పేనులాగా చూశేవారు...ఎవరో తెలుసా! నువ్వు చెబుతున్నావే ఏదో సంఘమని...ఆ సంఘమే" భార్యకు చెబుతూ మళ్ళీ మీసం మెలేశాడు . తల్లితండ్రులలో ఎవరో ఒకరు తమ పిల్లల్ని అతిగారాబం చేస్తూ నెత్తికెక్కించుకుంటున్న ఈ రోజుల్లో పుత్ర రత్నాలు దోషులుగా మారాడం...బలికావడం ఎంతసేపు!

సమీక్షలు

సమీక్ష రాయండి
Nagaraju Madaka
మచిగునది
ప్రత్యుత్తరం
Nakka
very good
ప్రత్యుత్తరం
Babu
nuce
ప్రత్యుత్తరం
Hari
exlent
ప్రత్యుత్తరం
Syed
manchiga marree avakasham manaloone undii, just ooka china cheeyuta kavali.
ప్రత్యుత్తరం
Ganesh
super
ప్రత్యుత్తరం
D V
D V
bagundi
ప్రత్యుత్తరం
Shyamsunder
Super message
ప్రత్యుత్తరం
PASUPULA
Great sir... Nice.
ప్రత్యుత్తరం
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.