సంగ్రహం

“దివాకరం సినిమా అంటే ఒక ‘మాయ’ రా. ఒక జీవిత కథని రెండు గంటల్లో చూపించి ముగించే ఒక ఇంద్రజాల వేదికరా. మంత్ర దండం అనేది ఒక కర్ర ముక్కే తప్ప, అందులో ఏమీ ఉండదని గౌతమ బుద్ధుడు చెప్పినా, అందులో మంత్ర శక్తి ఉంటుందని చూపించి నమ్మించేదే సినిమా రా. నిజ జీవితంలో జరగటానికి వీలులేని సంఘటనలను జరిగినట్లు, జరుగుతాయన్నట్లు చూపించేది సినిమా...అలాంటి ఇంద్రజాల వేదికను ఎక్కాలని ఆశపడకురా. ఆ వేదిక ఎక్కి హిమాలయా పర్వతాలంత ఎత్తుకు ఎదిగిపోవాలని అత్యాశ పడిన వారెందరో అదోపాతాళానికి పడిపోయారు" స్నేహితుడుకి సలహా ఇచ్చాడు బుచ్చి బాబు. "చూడు బుచ్చిబాబు... ‘ సినిమా’ అని చెప్పగానే అదేదో తప్పుడు పదం అన్నట్టు ఫీలయ్యేవారే ఎక్కువగా ఉన్నారు. నువ్వూ ఆ కోవకు చెందినవాడివే. కానీ నాలాంటి హీరో పోలికలు ఉన్నవాడు అలా ఫీలవకూడదు...అందులోనూ వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకూడదు" చెప్పాడు దివాకర్. సినిమా ఆఫర్ వచ్చిన దివాకర్ సినిమలో నటించాడా...లేదా?.....ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ కథ చదవండి.

సమీక్షలు

సమీక్ష రాయండి
జీ . వి . పృధ్వీ
Chala bagundhi kadha
ప్రత్యుత్తరం
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.