అరుణోదయం

నాగలక్ష్మి వారణాసి

అరుణోదయం
(13)
పాఠకులు − 473
చదవండి

సంగ్రహం

మట్టిలోని మహిళా మాణిక్యాలకి చిన్నపాటి ఆసరా చాలు స్వయం సిద్ధలై ఎదగడానికి. ఎదిగి తామే మరొకరికి ఆలంబనగా మారినపుడు తొలిదశలో వారికి ఆసరా ఇచ్చిన వ్యక్తులకి కలిగే సంతృప్తి అనిర్వచనీయం!

సమీక్షలు

సమీక్ష రాయండి
హేమలత మల్లెబోయిన
బాగుంది కథలో వాస్తవికతను బాగమలిచారు.
Ram Prasad Maddali
నాగలక్ష్మి గారి అరుణోదయం కథ చాలా ఆలోచింపచేసింది. అభివృద్ధి తో పాటు కొన్ని సమస్యలు రావటం అనేది తప్పని సరి. ఇది ఏ రోడ్ వేయటం - లాంటి వాటి కి అయితే , ఆ పరిణామాలు వేరు. బతుకు బాట కి సంబందించినవి అయినప్పుడు - ఆ సమస్యలు వూహ కి అందనంత గా ఉంటాయి అని రచయిత్రి బాగా చెప్పారు. ఈ దారి లో ప్రతి కథా సుఖాంతం అవ్వదు. ఈ కథ సుఖాంతం అవ్వటం మనసుకి హాయి గా అనిపించింది. రచయిత్రి పాత్రల లోకి అల్లా లాకెళ్లారు మరి. రామ్ prasaad
ప్రత్యుత్తరం
Malathi Sourabhaalu
nicely narrated story
ప్రత్యుత్తరం
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.