మాటల బాణాలు (కథ)

చిలకలపూడి సత్యనారాయణ

మాటల బాణాలు (కథ)
(4)
పాఠకులు − 467
చదవండి

సంగ్రహం

"మమ్మీ...నాకొక సందేహం" అన్నాడు "ఏమిటా సందేహం" అడిగింది సంధ్య. "బామ్మకు డాడీ, పెద్దనాన్న అని ఇద్దరు కొడుకులు. అందువలన బామ్మను ఇద్దరూ మార్చి మార్చి చూసుకుంటున్నారు. నేను ఒకడే కొడుకును. నీకు బామ్మ వయసు వస్తే ఒక నెల మాత్రమే ఉంచుకుంటాను. ఆ తరువాత నెల నువ్వెక్కడికి వెల్తావు" చెంప మీద ఎవరో చెల్లున కొట్టినట్టు అనిపించింది సంధ్యకు. కొడుకు దగర నుండి ఎదురు చూడని ఆ ప్రశ్నతో అమె ముఖమంతా చెమటతో తడిసిపోయింది. సంధ్య కొడుకు సంధ్యను అలా ఎందుకు అడిగాడు? కొడుకు అడిగిన సందేహంతో సంధ్య ముఖమంతా చెమటతో ఎందుకు తడిసిపోయింది?....తెలుసుకోవాలంటే ఈ కధ చదవండి.

సమీక్షలు

సమీక్ష రాయండి
Shaik Babji
good
ప్రత్యుత్తరం
Ram unique
manchi sandhesam
ప్రత్యుత్తరం
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.