మీ అమ్మ మారిపోయిందమ్మా!

సుబ్బ లక్ష్మి జి

మీ అమ్మ మారిపోయిందమ్మా!
(721)
పాఠకులు − 16013
చదవండి

సంగ్రహం

“మీ అమ్మ మారిపోయిందమ్మా..”అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగుర్లెత్తుతోంది. ఈ మాట ఆయన నాలుగునెలలక్రితం ఫోన్ లో అన్నారు. “అమ్మ మారడమేంటి నాన్నా!” అనడిగితే “ఏమోనమ్మా! నాకలా అనిపిస్తోంది..” అని ...

సమీక్షలు

సమీక్ష రాయండి
talari ajay
చాలా బాగుంది
Gangadhar P
నామస్కరం అమ్మ మీరు చింపిన కధ చాలా బాగుంది అమ్మా అని మాట ఎంత గొప్పదో మీరు మళ్ళీ గుర్తుచేశారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏
రేవణ్
ఇంతకుముందు పబ్లిష్ అయ్యింది అనుకుంటా.. ఏ పత్రిక లోనో గుర్తు లేదు.. బాగుంది.. మరొక్కసారి చదివించింది..
Rafi Mohammad
సమ కాలీన విషయాలతో చక్కగా వివరించారు.
samathareddy s.m. Reddy
చాలా చాలా బాగుంది..ఎంతో గొప్పగా చెప్పారు..కళ్ళలో నీళ్ళు తిరిగాయి చదువుతుంటే ..
siva parvathi
chala chala adbutam ga chepparu amma
Surya Kantam
అమ్మ మీరు రాసిన చాలా బావుంది వాయసు ఇ వయసు ఇద్దరిదీ ఒకటే ఇద్దరూ కలిసి ఇంట్లో పనులు చెరొకటి చేసుకుంటూ ఒకరిమీద ఒకరు ఆధారపడుతూ పనులు చేసుకుంటూ ఇద్దరు కలిసి బతకాలి కానీ ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్ళకూడదు అది కూడా మనకు చాలా కష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో ముసలి వాళ్ళ ఇంట్లో ఉండే ఆయనకు పని చెప్పు తన పని చేసుకుంటూ ఉండాలి ఇది నా ఆలోచన మేము అలాగే చేసుకుని మేము రిటైర్ అయిపోయారు ఇది ఒకరికొకరు తోడుగా ఇంట్లో పనులు చేసుకుంటున్నా
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.