మూకుడు మహిమ

ఆదూరి.హైమవతి. ఆదూరి

మూకుడు మహిమ
(62)
పాఠకులు − 2148
చదవండి

సంగ్రహం

మల్లేశు పేదవాడైనా తానుకష్టించిసంపాదించిన దాన్నేతన కోసం ఖర్చుచేసుకునే స్వభావంకలవాడు. అంతేకాక మొదటి నుండీ ఆకలిబాధ తెలిసిన వాడవ టాన ఆకలితో ఉన్నవారినిచూసిఉదాసీనంగాఉండలేక తనవద్ద ఉన్నదేదో పెట్టేస్వభావంకలవాడు కనుక ప్రతిరోజూ లభించే ఆఅరటిపండును అలాంటివారికి ఇస్తూవచ్చాడు. ఆమహిమగలమూకుడు మునసబుకు ఇస్తే దానిమహిమ వృధా అవుతుందనీ , అవసరంలోఉన్నవారికి సాయం లభించక పోవచ్చనీ భావించాడు, అందుకే భగవంతుడు తనకు ప్రసాదించిన ఆరోగ్యంతో కష్టించి పని చేసు కుని తన పొట్ట పోసుకో గలనన్ననమ్మకంతో అత్యంత అవసరంలో ఉన్న ఆ గ్రామవాసులకు , వారి కంతా సాయం అందిస్తాడనే నమ్మకమున్న సరైన వ్యక్తికే ఆమహిమగలమూకుడు అందిం చాడుమల్లేశం

సమీక్షలు

సమీక్ష రాయండి
Azeej Md
చాలా బాగుంది మేడమ్ , ఆకలితో ఉన్న వారిని తగినంత సహాయపడటం వారిని ఆదుకోవడం , వారి ఆకలి తీర్చడం చాలా బాగుంది
Mounika
Chandamama kathalu gurthochayi.. Nice message
Bhaskar VK
మంచి కథని అందించినందుకు కృతజ్ఞతలు.
వారణాసి హైమావతి
చందమామ కథ చదివి చాలా రోజులైంది. పాత రోజులు గుర్తు తెచ్చారు. చాలా బాగుంది కథ.
Hima Bindu
pettevadi chetike bhagavantudu marinta estadu. chala chakkaga chepparu
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.