మూగ ప్రేమ (కథ)

చిలకలపూడి సత్యనారాయణ

మూగ ప్రేమ (కథ)
(99)
పాఠకులు − 5829
చదవండి

సంగ్రహం

"నేనేమీ ఖరీదైన బట్టలు కొనమనడం లేదమ్మా... ఉన్నదాంట్లోనే అతి తక్కువ ధర గుడ్డ కొంటే చాలు.....ఏదో కొత్తవి వేసుకున్నానే ఆనందం కలిగితే చాలు" మెల్లగా చెప్పేడు రఘు. “మా వెంకట్ ఎప్పుడూ మీ అబ్బాయి గురించే చెబుతుండేవాడు. రఘు చాలా మంచి వాడు, మంచి స్నేహితుడు అంటూ తెగ పొగిడేవాడు. వాడికి యూనిఫాం లేదని మా చేత రఘుకి కూడా ఒక జత కొనిపించేడు...ఈ విషయం రఘూకి సర్ ప్రైజ్ గా ఉండాలని, తన పుట్టిన రోజు నాడు రఘూ వచ్చినా చెప్పలేదు. స్కూల్ తెరిచే ముందు రోజు వాడింటికి వెళ్ళి ఇచ్చొస్తా నని చెప్పేడు.అందులో ఒక జత మీవాడికే...వెంకట్ ఇక లేడు. వాడి యూనీఫాంలను కూడా రఘూకి ఇవ్వండి. వాడి మనసు శాంతిస్తుంది” అన్నది వెంకట్ తల్లి. కొత్త యూనీఫాం మీద ఎంతో ఆశపడే రఘూ అనుకోకుండా చనిపోయిన స్నేహితుడు కొనిచ్చిన/ కుట్టించుకున్న యూనీఫాం ను తీసుకున్నాడా? యూనీఫాం తీసుకుని స్నేహితుడికి గౌరవం ఇచ్చాడా?...స్నేహితుడి ఆత్మను శాంతిపరిచేడా?....ఈ కథ చదివితే తెలుస్తుంది.

సమీక్షలు

సమీక్ష రాయండి
prakash
heart touching sir
ప్రత్యుత్తరం
Tejkumar Ksj
Super story 👌👌👌👌👌 friends forever ani chepparu
NAGA SANDHYA
full emotional story, nice
ప్రత్యుత్తరం
Veerendra Reddy
super
ప్రత్యుత్తరం
kalva Kumar
nice
ప్రత్యుత్తరం
tirumal reddy
చదువుతున్నంత సేపు నా కండ్లు నీరు చెమర్చాయి.
ప్రత్యుత్తరం
vaidehi putta
heart touch
ప్రత్యుత్తరం
Suresh Vemula
super
ప్రత్యుత్తరం
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.