వాహనం

లవణ కుమార్

వాహనం
(7)
పాఠకులు − 579
చదవండి

సంగ్రహం

చిన్న పిల్లవాడి నుండి ముసలివయస్సు పెద్దవాళ్ళ వరకు నివృతి కాని ఏన్నో ప్రశ్నలతో జీవనం సాగిస్తుంటారు. అందులో కొన్ని చెట్టు ముందా విత్తనం ముందా?, కోడి ముందా కోడిగుడ్డు ముందా?, చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తాడు? లాంటివి. నివృతికానీ ప్రశ్నలే మనిషిలోని వేదనలకు కారకాలు. ప్రతి మనిషి ఏదో ఒకరకమైన వేదనలతో బ్రతుకుతాడు. వేదనలు లేని మనిషిలో జీవం ఉండదని అంటారు. స్కూల్ టీచర్ (కధానాయకుడు) జీవితంలో చోటుచేసుకున్న అటువంటి కొన్ని వేదనలకు, అతనికి ఏలాంటి సమాధానం దొరికిందో తెలిపేదే ఈ ‘వాహనం’.

సమీక్షలు

సమీక్ష రాయండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.