”ప్రపోజల్”

డా.లక్ష్మి రాఘవ .

”ప్రపోజల్”
(57)
పాఠకులు − 7565
చదవండి

సంగ్రహం

ఆ మాటే అలజడి కలిగించింది హైదరాబాదు లోని నాలుగు కుటుంబాలకు. అవి రవి,కిశోర్, శ్రీధర్ మరియు పవన్ కుటుంబాలు. ఆరోజు సాయంకాలం వీరందరు రవి ఇంట్లో ఆరు గంటలకి కలవడానికి నిశ్చయించుకున్నారు. ప్రపోజల్ విషయమై ...

సమీక్షలు

సమీక్ష రాయండి
kriso stories
bagundi.naa rachanalu kuda chadavandi pls read it and rate it and share it to everyone
Radhika Prasad
మీ కథల్లోని అమ్మా, నాన్నలు చాలా పాజిటివిటీ ఉన్న ఆధునిక వృద్ధులు..ప్రతి కథలో పిల్లల్ని సతాయించే పేరెంట్స్..పేరెంట్స్ ని వదిలించుకోవాలని చూసే పిల్లల్ని చూసి చూసి , ఇంతేనా జీవితం అని విసిగి వేసారి, ఆందోళనతో కృంగి..ఒకలాంటి చట్రంలో బలవంతంగా బిగించిన జీవిత కథలను చదివాము..మీ ఆధునిక వృద్ధుల ఆలోచన పరిమితం కాదు.. విస్తృతం గా ఉందండీ..వారు ఇబ్బంది పడరు, ఇంకోరిని పెట్టరు..చక్కటి ఆలోచన తో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు..ఇలాగే బాగుంది అనను..అవసరాలను బట్టి ఇలాకూడా బాగుంది అంటాను..పిల్లలు ఎవ్వరూ బలవంతం చేయటంలేదు.. వీరే స్వయం నిర్ణయాలతో ఎలా సుఖంగా, ప్రశాంతంగా ఎలా బతకాలో నేర్పిస్తున్నారు..భవిష్యత్తులో నాకూ ఇలాంటి మంచి ఆలోచనలు ఉండి నేను మీ ఆధునిక వృద్ధుల టీం మెంబర్ని కావాలి..😀👍
ప్రత్యుత్తరం
Dorakumar Kumar
chala bavundi Andi.thallidanrulanu yela vadilinchukovalani chusevallaki chakkati story
Jogeswari Maremanda
పేరెంట్స్ గురించి ఆలోచించే పిల్లలు కథ బాగుంది
aruna
మీ ఊహ బాగుంది
gagankoustubh
amani rayali sir 😥😥😥 excellent story
ప్రత్యుత్తరం
అన్ని సమీక్షలు చూడండి
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.