మానస ఎండ్లూరి
రచనలు
5
పాఠకులు
14,603
లైకులు
3,009

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

సంగ్రహం:

ఇటీవల తెలుగు కథా సాహిత్యానికి పరిచయమైన నవీన రచయిత్రి మానస ఎండ్లూరి. ప్రముఖ కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మరియు రచయిత్రి, ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) జాతీయ అధ్యక్షురాలు పుట్ల హేమలత గార్ల పుత్రిక. తాను చేసే రచనల్లో వివిధ సామాజిక అంశాలను స్పృశించడం ఈ యువ రచయిత్రి ప్రత్యేకత. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు, స్వలింగ ప్రేమలు-సమస్యలు, దళిత క్రైస్తవ జీవన నేపథ్యంలో రాస్తున్నారు. ప్రస్తుతం ఒక బ్లాగు కూడా నడుపుతున్న ఈమె పలు అంతర్జాల పత్రికలతో పాటూ ప్రముఖ పత్రికలకు కూడా కథలు రాస్తున్నారు.


Legend

0 అనుచరులు

Gsr Cements

0 అనుచరులు

kalyan akiri

0 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.