సత్యవతి దినవహి
రచనలు
62
పాఠకులు
153,121
లైకులు
14,332

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

ప్రాంతం:     చెన్నై

సంగ్రహం:

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయినిగా 12 సంవత్సరములు . ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు ప్రస్తుత నివాసం : చెన్నై చరవాణి : 91 97907 52180 నా గురించి : ఉపాధ్యాయ వృత్తిలో సుమారు 12 సంవత్సరముల అనంతరం గత మూడు సంవత్సరాలుగా సాహితీ సేవ. మొదటిసారిగా 2014 లో 'ఆంధ్రభూమి'పత్రికలో వ్యాసము ప్రచురణ. ఇప్పటివరకు వివిధ దిన, మాస, అంతర్జాల పత్రికలలో 115 వరకు కథలు, కవితలు, వ్యాసములు, పంచతంత్రం కథలు, తెలుగు పద ప్రహేళికలు ప్రచురితమైనవి. సత్కారములు/ గుర్తింపులు: 1. "జోహార్లు" కవితకు 2015 లో ఉత్తమ కవితగా జాతీయ స్థాయి పురస్కారం, జనజాగృతి సమాఖ్య , పలాస శ్రీకాకుళం వారిచే. 2. "జ్యోత్స్న" కథకు 2016 లో వంగూరిఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో ప్రశంసా బహుమతి. 3. కహానియావారు నిర్వహించిన 'బాహుబలి-మై- కంక్లూజన్ ' ఆన్ లైన్ పోటీలో నా కథ "భళా బాహుబళీ భళా' కు 'ఉత్తమ కథగా' న్యాయనిర్ణేతలచే కితాబు , నాల్గవ స్థానం. 4. ప్రతిలిపి వారు ఆన్ లైన్ లో నిర్వహించిన కథలు, లేఖరచనా పోటీలలో నా కథ 'ప్రియనేస్తం' కు , మరియు లేఖ "మనసులో మాట ' కు ప్రథమ బహుమతులు 5. జి.వి.ఆర్. కల్చరల్ ఫౌండేషన్ వారిచే 2016 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవమున "నవరత్న మహిళా" సన్మానం 6. డా. పట్టాభి కళాపీఠం విజయవాడ వారిచే 'ఆత్మీయ సన్మానం' ఈ మెయిల్: dsatya_p13@yahoo.com బ్లాగు : మనోవేదిక Blog- Id : satya-dsp.blogspot.in


నామని సుజనా దేవి

1,369 అనుచరులు

vijju

0 అనుచరులు

Sudha Prabhakar

0 అనుచరులు

ఉషారాణి కె

53 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.