‘తిరుమలశ్రీ’ పివివి.సత్యనారాయణ
రచనలు
125
పాఠకులు
208,563
లైకులు
14,669

ప్రొఫైల్  

తొలి రచన పోస్టు చేసిన తేదీ:    

ప్రాంతం:     Hyderabad

సంగ్రహం:

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి. చేసారు. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (CAS) కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 180 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ఆంగ్లంలో వీరి కథలు, వ్యాసాలు వందకు పైగా ప్రముఖ జాతీయ దినపత్రికలలోను, ‘విమెన్స్ ఎరా’, ‘ఎలైవ్’ మున్నగు పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వీక్లీ కాలం రాసారు. ఇరువది ‘ఇ-బుక్స్’ ప్రచురింపబడ్డాయి. హిందీ లో అరడజను కథలు ప్రచురితం కాగా, బాలల నాటిక ఒకటి ఆలిండియా రేడియోలో ప్రసారమయింది.


కృష్ణ వంశి

7 అనుచరులు

Bhavani Ram Akula

0 అనుచరులు

Mohan M

0 అనుచరులు

Srinivas Gowda Sree

5 అనుచరులు
telugu@pratilipi.com
+91 7259511956
మమ్మల్ని సోషల్ మీడియాలో అనుసరించండి
     

మా గురించి
మాతో కలిసి పనిచేయండి
ప్రైవసీ పాలసీ
నిబంధనలు
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.